కొన్ని తమిళ పదాలు మరియు వాక్యాలు - 2

Sasank Chilamkurthy | | 9 minutes to read.

మునపటి పోస్ట్ ని కొనసాగిస్తూ 16 - 25 పాఠాలలో నేర్పించిన పాదాలను, వాక్యాలను కింద జేరుస్తున్నాను.

தமிழ் లిప్యంతరీకరణ తెలుగు
  16  
ஔவை ఔవై నీతి పద్యాలు
மொவல் మొవ్వల్ మల్లె
பெயர் పెయర్ పేరు
  17  
  18  
ராஜா రాజా రాజా
ரோஜா రోజా రోజా/ గులాబీ
கஷ்டம் కష్టం కష్టం
நஷ்டம் నష్టం నష్టం
விஷம்/விடம் విషం/విడం విషం
வேஷம் వేషం వేషం
புஷ்பம் పుష్పం పువ్వు
   19  
   20  
ஸர்ப்பம் సర్ప్పం పాము
ஹரம் హారం హారం/మాల
காமாக்ஷி/காமாட்சி కామాక్షి కామాక్షి
மீனாக்ஷி/மீனாட்சி మీనాక్షి మీనాక్షి
சுக்கு చుక్కు అల్లం
நல்ல నల్ల మంచి
கேட்ட కెట్ట చెడ్డ
கழி కళి కర్ర/తగ్గించటం
   21  
பக்கம் పక్కం పక్క
மூக்கு మూక్కు ముక్కు
நாக்கு నాక్కు నాలుక
அச்சம் అచ్చం భయం
மச்சம் మచ్చం మచ్చ
பச்சை పచ్చై పచ్చ
வெளிச்சம் వెళిచ్చం వెలుగు
இருட்டு ఇరుట్టు చీకటి
பாட்டு పాట్టు పాట
புட்டு పుట్టు తాళం
தோட்டம் తోట్టం తోట
பத்து పత్తు పది
முத்து ముత్తు ముత్యం
கூத்து కూత్తు<td >  
எழுத்து ఎళత్తు అక్షరం
கழுத்து కళత్తు మెడ
வுப்பு ఉప్పు ఉప్పు
கப்பல் కప్పల్ ఓడ
பருப்பு పరుప్పు పప్పు
நெருப்பு నెరుప్పు నిప్పు
சுற்றம் చుట్రం చుట్టం
நெற்றி నేట్రి నెత్తే
வெற்றி వెట్రి విజయం
காற்று కాట్రు గాలి
நாற்று నాట్రు మొలక
நேற்று నేట్రు నిన్న
நாளை నాలై రేపు
இன்று ఇండ్రు నేడు
நல்ல నల్ల మంచి
கள்ளன் కళ్ళన్ దొంగ
கள்ளம் కళ్ళం గొయ్య
வெள்ளை వెళ్ళై తెలుపు
   22  
பகல் పగల్ పగలు
முகம் ముగం ముఖం
நகம் నగం గోరు
வேகம் వేగం వేగం
மேகம் మేగం మేగం
பாகல் పాగల్ కాకరకాయ
பாதம் పాదం పాదం
மாதம் మాదం మాసం/నెల
முதல் ముదల్ మొదటి
புதர் పుదర్ పొద
எழுது ళుదు రాయి
எழுத்து ళుత్తు అక్షరం
எருது ఎరుదు ఎద్దు
இடம் ఇడం ప్రదేశం
இடது ఇడదు ఎడమ
வலது వలదు కుడి
   గమనిక: க, ச, ட, த, ப లు పదం మద్యలో వస్తే వాటి ఉచ్చారణ మారుతుంది.  
   23  
அது అదు అది
இது ఇదు ఇది
எது ఎదు ఏది
கடல் కడల్ సముద్రం
கடவுள் కడవుళ్ దేవుడు
குடம் కుడం కుండ
பாடம் పాడం పాఠం
ஓடு ఓడు పరిగెత్తు
படு పాడు పాడు
தேடு తేడు వెతుకు
கொடு కొడు ఇవ్వు
கோடு కోడు గీత
விடு వీడు ఇల్లు
காடு కాడు అడవి
நாடு నాడు దేశం
செடி చెడి మొక్క
இடி ఇడి ఉరుము
மின்னல் మిన్నల్ మెరుపు
ஜன்னல் జన్నల్ కిటికీ
எழுது ళుదు రాయి
படி పడి చదువు
பாடம் எழுது పాడం ఎళుదు పాఠం రాయి
பாடம் படி పాడం పడి పాఠం చదువు
குடி కుడి తాగు
படம் పడం చిత్రం
கப்பல் కప్పల్ ఓడ
படகு పడగు పడవ
இன்பம் ఇన్బం ఆనందం
துன்பம் తున్బం బాధ
அன்பு అన్బు ప్రేమ
   24  
அங்கு/அங்கே అంగు/అంగే అక్కడ
இங்கு/இங்கே ఇంగు/ఇంగే ఇక్కడ
எங்கு/எங்கே ఎంగు/ఎంగే ఎక్కడ
சங்கு చంగు శంఖం
தங்கம் తంగం బంగారం
பொங்கல் పొంగల్ సంక్రాంతి
அஞ்சு అంజు భయపడు
பஞ்சு పంజు పత్తి
நஞ்சு నంజు విషం
பஞ்சம் పంజం కరువు
மஞ்சள் మంజల్ పసుపు
கஞ்சன் కంజన్ పిసినారి
வண்டி వండి బండి
நண்டு నండు పిత
வடு వండు తేనెటీగ
இரண்டு ఇరండు రెండు
ஆண்டு ఆండు సంవత్సరం
   గమనిక: க ముందు ங, ச ముందు ஞ, ட ముందు ண், த ముందు ந, ப ముందు ம మరియు ற ముందు ன వస్తాయి.  
   25  
அந்த (மரம்) అంద (మరం) ఆ (చెట్టు)
இந்த (வீடு) ఇంద (వీడు) ఈ (ఇల్లు)
எந்த (ஊர்) ఎంద (ఊర్) ఏ (ఊరు)
தந்தம் తందం ఏనుగు దంతం
சந்தனம் చందనం చందనం
பந்து పందు బంతే
பந்தல் పందల్ గుడారం
அம்பு అంబు బాణం
கம்பு కంబు రాగి
கொம்பு కొమ్బు కర్ర
பாம்பு పామ్బు పాము
பம்பரம் పంబరం బొంగరం
சிலம்பு చిలమ్బు కడియం
குளம்பு కుళమ్బు గిట్ట
குழம்பு కుమ్బు కూర
விரும்பு విరుమ్బు ఇష్టపడు
அரும்பு అరుమ్బు మొగ్గ
கரும்பு కరుమ్బు చెరుకు
தழும்பு తరుమ్బు మచ్చ
கன்று కండ్రు దూడ
அன்று అండ్రు అప్పుడు/ఆ రోజు
இன்று ఇండ్రు ఈ రోజు/ఇప్పుడు
என்று ఎండ్రు ఎప్పుడు/ఏ రోజు
குன்று కుండ్రు కొండ
நன்றி నండ్రి ధన్యవాదం
பன்றி పండ్రి పంది
தொடங்கு తోడంగు మొదలపెట్టు