Sasank's Blog

Code. Books. Languages.

ఇప్పటివరకు మనం చాలా తమిళ పదాలు నేర్చుకున్నాం. మనం చూసిన పదాలలో కొన్ని పదాలు సందర్బానుసారం నామవాచకంగాను క్రియాగాను ఉపయోగపడ్డాయి. கல் అలాంటి పదాలలో ఒకటి. கல் (క్రి.) నేర్చుకో (నా.) రాయిమరి ఈ రెండు అర్ధాల మద్య ఎలా వ్యత్యాసించాలి? నామవాచకం విబక్తి తీస...

మునుపటి పోస్ట్ లో మనం நான் அவனை அடிக்கிறேன் అనే వాక్యాన్ని నేర్చుకున్నాం. దీని అర్ధం ‘నేను అతన్ని కొడుతున్నాను’. గమనిస్తే அவனை అంటే ‘అతన్ని’ అని అర్థమయితుంది. తెలుగులో దీన్ని ద్వితీయా విభక్తి అంటాం. ఈ విభక్తి కోసం తెలుగులో ’ని’ ని చేర్చినట్టే తమిళ...

ఈ పోస్ట్ లో நான் తప్ప మిగితా సర్వనామలతో క్రియారూపం ఎలా మారుతుందో చూద్దాం.మునుపటి పోస్ట్ లోవి అర్ధమైయితె ఇది చాలా సునాయాసం. చివరి రెండు అక్షరాలు మారిస్తే చాలు. అది ఎలానో చూద్దాం. தமிழ் తెలుగు  நாம்/நாங்கள் செல் + கிறு + ஓம் =செல்கி...

తెలుగు లాగానే ప్రతి క్రియా పదానికి రెండు సూచికలు చివర్లో ఉంటాయి. ఒకటి కాలాన్ని సూచిస్తే ఇంకొకటి వ్యక్తిని సూచిస్తుంది. ఈ రెండు లేని క్రియ తెలుగు లాగే ఆజ్ఞలా పని చేస్తుంది.కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇక నుంచి నేను తమిళ్ పదాలుకు లిప్యంతరీకరణ ఇవ్వను. ...