Sasank's Blog

Code. Books. Languages.

ఇప్పుడు తమిళ్ లో ‘మరియు’ ని ఎలా ప్రయోగిస్తారో చూద్దాం. ఇది 28వ, 29వ, 30వ పాఠాలలో వుంది. తమిళ్ లో ’మరియు’ కి உம் అనే పదాన్ని వాడతారు: தமிழ் లిప్యంతరీకరణ తెలుగు  உம் ఉమ్ మరియుஉம் పదాన్ని తెలుగుకి భిన్నంగా ప్రతి పదానికి చివర్లో ...

ఈ పోస్ట్ లో తమిళ్ లో అంకెలు మరియు బహువచనాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇది అంకెలతో మొదలపెడదాము. ఇది 27వ పాఠము. தமிழ் లిప్యంతరీకరణ తెలుగు అంకె ஒன்று ఒండ్రు ఒకటి 1 இரண்டு ఇరండు రెండు 2 முன்று ముండ్రు మూడు 3 நான்கு నాంగు నాలుగు 4 ஐந்து...

ఇప్పుడు సర్వనామాలు చూద్దాం. ఇవి 26వ పాఠంలో వున్నాయి. தமிழ் లిప్యంతరీకరణ తెలుగు Iఏక நான் నాన్ నేనుబహు நாம் నామ్ మనము நாங்கள் నాంగళ్ మేము IIఏక நீ నీ నువ్వుబహు நீங்கள் నీంగళ్ మీరుIIIఏక அவன் అవన్ అతను அவள் అవళ్ ఆమె அவர் అవర...

మునపటి పోస్ట్ ని కొనసాగిస్తూ 16 - 25 పాఠాలలో నేర్పించిన పాదాలను, వాక్యాలను కింద జేరుస్తున్నాను. தமிழ் లిప్యంతరీకరణ తెలుగు   16   ஔவை ఔవై నీతి పద్యాలు மொவல் మొ...

తమిళనాడు ప్రభుత్వం వారు తమిళ పాఠాలను ఇంటర్నెట్లో అందుబాటులో వుంచరు. అవి నేను ఇక్కడ ఒక ప్లేలిస్టులో జేరుస్తున్నాను. ఈ వీడియోలు తెలుగులో కాక ఇంగ్లిష్ లో వున్నయి. నా కోసం ఇంకా మీ కోసం ఈ పాఠాలలో నేర్పించే పదాలని మరియు వాక్యాలని కింద పట్టికలో రాస్తున్న...